కావలసిన పదార్ధాలు :
ఉప్మా రవ్వ : పావుకేజీ
పెరుగు : కప్పు
వంటసోడా : చికెడు
వంటసోడా : చికెడు
పచ్చిమిర్చి : నాలుగు
కొత్తిమిర : కట్ట
కొత్తిమిర : కట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు : టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
టమాట గుజ్జు : అర కప్పు
పోపుదినుసులు : టీ స్పూన్
నెయ్యి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
పోపుదినుసులు : టీ స్పూన్
నెయ్యి : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి
ముక్కలు, కరివేపాకు, పోపుదినుసులు వేసి వేగాక రవ్వ వేసి వేపాలి.
2) చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు, సోడా, టమాట గుజ్జు కలిపి ఒక
గంటన్నర పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు ఇడ్లి పాత్రలో నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి. ఇడ్లి రేకులకు
నూనె రాసి పిండిని రేకుల్లో వేసి ఇడ్లి పాత్రలో పెట్టి మూతపెట్టాలి.
* పది నిముషాల్లో ఉప్మారవ్వఇడ్లి రెడి.

Post a Comment