వంటపేరు : వంకాయ బజ్జి
కావలసిన పదార్దములు :
వంకాయలు : పావుకేజీ (చిన్నగా లేతగావుండాలి )
చింతపండు : పెద్ద నిమ్మకాయంత
సెనగపిండి : పావుకేజీ
వాము, జీలకర్రపొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టూ, కారం
(అన్ని ఒకొక టీ స్పూన్ )
వంటసోడా : చిటికెడు
పసుపు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
తయారుచేయు విధానం :
3) ఇప్పుడు వంకాయలో చింతపండు మిశ్రమం పెట్టి పక్కనపెట్టాలి. సెనగపిండిలో వామ్ము, ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి చిక్కగా
కలుపుకోవాలి.
4) స్టవ్ వెలిగించి నూనె వేడిచేసి నూనె కాగాక ఒక్కో వంకాయని
సెనగపిండిలో ముంచి నూనెలో వేసి దోరగా వేపి తియ్యాలి.
* వేడివేడి వంకాయబజ్జి రెడి.
* కావాలనుకుంటే బజ్జిని మధ్యకు కట్ చేసి ఉల్లి ముక్కలు వేసుకొని
తినొచ్చు.
కావలసిన పదార్దములు :
వంకాయలు : పావుకేజీ (చిన్నగా లేతగావుండాలి )
చింతపండు : పెద్ద నిమ్మకాయంత
సెనగపిండి : పావుకేజీ
వాము, జీలకర్రపొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టూ, కారం
(అన్ని ఒకొక టీ స్పూన్ )
వంటసోడా : చిటికెడు
పసుపు : చిటికెడు
నూనె : వేపటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) చింతపండు నానబెట్టి మెత్తగా నూరి, దానిలో కొద్దిగా వామ్ము, కారం,
ఉప్పు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్రపొడి వేసి కలపాలి.
2) వంకాయలు కాడ ఊడకుండ కింది భాగంనుండి నాలుగు భాగాలుగా
కొయ్యాలి. (గుత్తివంకాయలా)3) ఇప్పుడు వంకాయలో చింతపండు మిశ్రమం పెట్టి పక్కనపెట్టాలి. సెనగపిండిలో వామ్ము, ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి చిక్కగా

Post a Comment