వంటపేరు : పాలు, కొబ్బరి ఉండలు
కావలసిన పదార్దములు
కొబ్బరి : పెద్దది ఒకకాయ
పంచదార : పావుకేజీ
పాలు : పావులీటరు
కండన్స్ద్ మిల్క్ : వంద గ్రాములు
తయారుచేయు విధానం :
1) కొబ్బరిని ముక్కలుగా చేసి (కావాలంటే కొబ్బరి వెనుక వుండే బ్రౌన్ కలర్
తీసివేయవచ్చు) మిక్సిలో గ్రైండ్ చెయ్యాలి.
2) స్టవ్ పై కళాయి పెట్టి కొబ్బరి కోరు వేసి వేపాలి. కాస్త తడి పోయాక పాలు
పోసి కలుపుతూ వుడకనివ్వాలి.
3) అది చిక్కగా అయిన తరువాత పంచదార, కండెంసెడ్ మిల్క్ వేసి
కలుపుతూ వుండాలి. మాడిపోకుండా కలుపుతుంటే పదినిముషాలకు
గట్టిపడుతుంది.
4) ఇప్పుడు యాలుకులపొడి వేసి కలిపి, చల్లారిన తరువాత ఉండలుగా
చుట్టుకోవాలి.
* అంతే కొబ్బరి ఉండలు రెడి.
కావలసిన పదార్దములు
కొబ్బరి : పెద్దది ఒకకాయ
పంచదార : పావుకేజీ
పాలు : పావులీటరు
కండన్స్ద్ మిల్క్ : వంద గ్రాములు
యాలుకుల పొడి : టీ స్పూన్

Post a Comment