వంటపేరు : చాక్లెట్ చిప్సుతో బిస్కెట్స్
కావలసిన పదార్దములు :
మైదా : రెండు కప్పులు
వెన్న : కప్పు
బ్రౌన్ షుగర్ : కప్పు
పంచదార పొడి : అరకప్పు
గుడ్లు : రెండు
వెనిల్లాఎసేన్సి : రెండు టీ స్పూన్లు
స్వీట్ చాక్లెట్ చిప్సు : రెండు కప్పులు
బేకింగ్ సోడా : టీ స్పూన్
ఉప్పు : అర టీ స్పూన్
తయారుచేయు విధానము :
1) ఒకగిన్నెలో మైదా, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.
2) వేరే గిన్నెలో పంచదార పొడి, వెన్న, బ్రౌన్ షుగర్, గుడ్లు, వెనిలా వేసేన్సి
వేసి బాగా కలిపి, దీనిలో మైదా మిశ్రమం, చాక్లెట్ చిప్స్ వేసి కలపాలి.
3) బిస్కెట్స్ కుక్కిస్ షీట్లో కలిపిన మిశ్రమాన్నిస్పూన్తో వేసి, దీనిని ఓవెన్లో పెట్టి
400 డిగ్రీల ఫారిన్ హీటులో పది నిముషాలు బేక్ చెయ్యాలి.
4) గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఓవెన్ ఆఫ్ చెయ్యాలి.
* అంతే ఏంతో రుచిగా ఉండే బిస్కెట్స్ రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te