కావలసిన పధార్దాలు:
చికెన్ : అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
గరం మసాలా : అర టీ స్పూన్
కొత్తిమీర: కట్ట
పుదినా : కట్ట
ఉల్లిపాయముక్కలు : కప్పు
పచ్చిమిర్చి :నాలుగు
పలావు ఆకు : మూడు
పలావ్ :మసాలా దినుసులు పొడి : టీ స్పూన్
బియ్యం :అరకిలో
పెరుగు : అర కప్పు
దనియాల పొడి : టీ స్పూన్
చెక్క, లవంగాలు, యాలుకులు : అర టీ స్పూన్
నూనె : కప్పు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
1) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడిచేసి ఉల్లిముక్కలు వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి కూడా వెయించాలి. అలాగే పుదినా కూడా వేయించి ప్లేటులోకి తియ్యాలి. అలాగే కొత్తిమీర కూడా వేయించాలి.
2) చికెన్ శుబ్రంచేసి ఒకగిన్నెలో వెయ్యాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, మసాలా, పలావ్ మసాల, పెరుగు, ధనియాలపొడి, వేయించిన పచ్చిమిర్చి, వేయించిన కొత్తిమీర, పుదినా, కొత్తిమీర, పుదినా వెయించగా మిగిలిన నూనె కూడా వేసి బాగాకలిపి ఒకగంట పక్కనపెట్టాలి.
3) ఒకగిన్నేలో బియ్యం, చెక్క, లవంగాలు, యాలుకులు, పలావ్ ఆకూ, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి మూడువంతులు ఉడికించి (పొడి పొడిగా) పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు ఒక మందపాటి పాత్ర తీసుకోని దానిలో చికెన్ వేసి సర్ది దానిమీద ఉడికించిన అన్నం సగంవేసి సమంగా చేసి దానిమీద కొద్దిగా వేయించిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, పుదినా వేసి దానిఫైన మిగిలిన అన్నం వేసి దానిమీద మిగిలిన ఉల్లిముక్కలు, కొత్తిమీర, పుదినా వేసి ఫైన నెయ్యి వేసి మూతపెట్టి స్టవ్ మీదపెట్టి పది పదిహేను నిముషాలు ఉడికించి స్టవ్ ఆపాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ బిర్యాని రెడీ.