కావలసిన పదార్దాలు :
కంద : పావుకేజీ
బియ్యం : అర కప్పు
శెనగపప్పు : కప్పు
పచ్చిమిర్చి : పది
జీలకర్ర : టీ స్పూన్
నూనె : పావుకేజీ
ఉప్పు : తగినంత
కొబ్బరి కోరు : పావు కప్పు
కరివేపాకు : రెండు రెమ్మలు
అల్లం ముక్క : చిన్న ముక్క
కొత్తిమీర : చిన్న కట్ట
పసుపు : అర టీ స్పూన్
పెరుగు : అర కప్పు
తయారుచేయు విధానం :
1) కందను కడిగి ముక్కలుచేసి పెరుగులో వేసి ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉంచాలి.
2) బియ్యం, శెనగ పప్పు మూడుగంటల ముందు నానబెట్టి గట్టిగా రుబ్బుకోవాలి. తరువాత
3) కందముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లంముక్క, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము వేసి మళ్ళి రుబ్బాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి.
నూనె కాగాక ఈపిండి ముద్దను వడలుగా చేసి కాగే నూనెలో దోరగా వేయించి ఒకప్లేటులోకి తీసుకోని టమాటా చెట్నితో సర్వ్ చెయ్యాలి.