కావలసిన పదార్దాలు :
పెసలు : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు: తగినంత
కరివేపాకు : కప్పు
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) పెసలు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన పెసలు నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యేవరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి.
3) నూనె వేడి అయ్యాక నానబెట్టిన పెసలు వేస్తే అవి బాగా వేగి ఫైకితేలతాయి. వీటిని తీసి టిష్యూపేపరు పరిచిన ఒకప్లేటులోకి తీసుకోవాలి. పెసల్లో నూనె ఉంటె పేపర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి.
4) ఇప్పుడు వేగిన పెసల్లో వేపిన కరివేపాకు, ఉప్పు, కారం కలపాలి.