కావలసిన పదార్ధాలు :
పన్నీర్ : 300g
షుగర్ : 50g
పాలపొడి : 100g
కండెన్స్డ్ మిల్క్ : 200g
తయారుచేయు విధానం :
పన్నీర్ : 300g
షుగర్ : 50g
పాలపొడి : 100g
కండెన్స్డ్ మిల్క్ : 200g
పిస్తాపప్పు : 100g
గిలాబీ రేకులు : గుప్పెడు
తయారుచేయు విధానం :
1) పన్నీర్ ముక్కలు మిక్సిజార్లో వేసి ఒకసారి మిక్స్ చెయ్యాలి. దీనిలో షుగర్, పాలపొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్సి పట్టాలి. దీనిని ఒక నాన్ స్టిక్ పాన్లో వేసి స్టవ్ మీద పెట్టి చిన్నమంటమీద కలుపుతూ ఉంటె తడి అంతాపోయి ముద్దలా వస్తుంది. (మాడిపోకుండ చూసుకోవాలి)
2) దీనిని నెయ్యి రాసిన ప్లేటులోకి వేసి చేతితో మర్దస్తే మెత్తగా స్మూత్ గా అవ్వుతుంది. దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. (మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు)
2) దీనిని నెయ్యి రాసిన ప్లేటులోకి వేసి చేతితో మర్దస్తే మెత్తగా స్మూత్ గా అవ్వుతుంది. దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. (మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు)
3) ఇలా చేసిన సందేష్ లను పిస్తాపప్పులతో అలంకరించి గులాబి రేకులు పరిచిన ప్లేటులో పెట్టి సర్వ్ చేయండి.
* అంతే ఎంతో రుచిగా ఉండే సందేష్ లు రెడీ.
* అంతే ఎంతో రుచిగా ఉండే సందేష్ లు రెడీ.