కావలసిన పదార్దాలు :
బటాణీలు : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు: తగినంత
కరివేపాకు : రెండు రెమ్మలు
జీలకర్ర : టీ స్పూన్
పసుపు : చిటికెడు
ఎండు మిర్చి : మూడు
ఉల్లిపాయలు : రెండు
కట్ చేసిన కొత్తిమీర : కొద్దిగా
నిమ్మ రసం : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) బటాణీలు ఐదు గంటలముందు నానబెట్టాలి. కుక్కర్లో వేసి ఉడికించి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) నూనె వేడిఅయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత బటానీలు వేసి కలపాలి.
4) రెండు నిముషాలు వేయించాక ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
5) ఉల్లిపాయను చిన్నచిన్న ముక్కలుగా చెయ్యాలి.
6) తినే ముందు వీటిలో ఉల్లి ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర, నిమ్మ రసం వేసి కలిపితే చాలా బాగుంటాయి.