కలబంద తో చిట్కా.(హెల్త్ చిట్కా)(Health Tip )

కలబంద తో చిట్కా.

1) కలబంద గుజ్జు రోజు ఒక స్పూన్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.

2) ఆడపిల్లలకు ప్రతి నెలలో (ఆ రోజుల్లో) చాలా ఉపయోగ పడుతుంది.

3) అలాగే ముఖానికి రోజు రాస్తు అరా గంట ఆగి ముఖం కడిగితే ముఖం కాంతివంతంగా అవవుతుంది.