దగ్గుకు చిట్కా (Health Tip in Telugu )

జలుబు వల్ల దగ్గు వస్తుంటే ఇలా చెయ్యండి.

జీలకర్ర నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడపోసి త్రాగుతుంటే జలుబు, దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది.