వంటపేరు : ఉల్లిపాయ బజ్జి
కావలసిన పదార్ధాలు :
ఉల్లిపాయలు : రెండు (పెద్దవి )
సెనగపిండి : పావుకేజీ
వామ్ము : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
వంటసోడా : చిటికెడు
తయారుచేయు విధానం :
కలిపి, నీళ్ళుపోసి పలుచగా (జారుగా) కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
నూనె కాగాక గుండ్రంగా కట్ చేసిన ఉల్లి చక్రాలను సెనగపిండిలో ముంచి
కాగే నూనెలో వెయ్యాలి.
4) వీటిని దోరగా రెండు ప్రక్కలా వేపి, వేగిన తరువాత పేపరు పరచిన ప్లేట్లోకి
తియ్యాలి.
* ఇవి టమాట పచ్చడితో తింటే రుచిగా వుంటాయి.
కావలసిన పదార్ధాలు :
ఉల్లిపాయలు : రెండు (పెద్దవి )
సెనగపిండి : పావుకేజీ
వామ్ము : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
వంటసోడా : చిటికెడు
తయారుచేయు విధానం :
1) ఉల్లిపాయలు గుండ్రంగా కట్ చేసుకోవాలి.
2) సెనగపిండిని ఒక గిన్నెలో వేసి దానిలో ఉప్పు, కారం, వంటసోడ, వామ్ము కలిపి, నీళ్ళుపోసి పలుచగా (జారుగా) కలపాలి.

Post a Comment