గోధుమ హల్వా
కావలసిన పదార్దాలు :
గోధుమ పిండి _కప్పు
పంచదార -కప్పు
యాలుకలు -రెండు
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు
పాలు - కప్పు
నీళ్ళు - కప్పు
జీడిపప్పులు - పది
తయారుచేయు విధానం :
1 ) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడిచేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి,
2) అదే నెయ్యిలో గోధుమ పిండి వేసి దోరగా వేయించాలి,
3) దోరగా వేగిన గోధుమ పిండిలో పాలు ,నీళ్ళు ,పంచదార వేసి ఆగకుండా కలుపుతూ ఉండాలి,
4) కాసేపటికి గట్టిపడుతుంది.ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి యాలుకలు పొడి వేసి మరి కాసేపు కలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
5) ఒక ప్లేటుకు నెయ్యి రాసి గట్టిపడిన గోధుమ హల్వాను ప్లేటులోకి వేసి సమానంగా చేసి వేయించిన జీడిపప్పులు అలంకరించి సర్వ్ చెయ్యాలి,
6)అంతే ఎంతో రుచిగా ఉండే గోధుమ హల్వా రెడి.

thanks to Ratnakumari muvvala.. a variety of recipes ....
ReplyDelete