అజిర్తికి చిట్కా (Health Tip in Telugu )

అజిర్తితో బాధపడేవాళ్ళు ఈ చిట్కా ఉపయోగించండి

శొంటి పొడిలో బెల్లం కలుపుకొని రోజు బోజనానికి ముందు తీసుకుంటే అజీర్తి తగ్గిపోతుంది.
ఇలా పది రోజులు చెయ్యాలి.