Curry Tip in Telugu

కూరలలో ఉప్పు ఎక్కువయితే ఇలా చెయ్యండి.
బంగాళా దుంపను ముక్కలుగా కట్ చేసి కూరలో కలపండి. ఎక్కువయిన ఉప్పును దుంప ముక్కలు పీల్చుకుంటాయి.