పేలు పోవాలంటే చిట్కా


తలలో పేలు పోవాలంటే ఇలా చేసి చుడండి

వేపాకులు ముద్దగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి కాసేపు ఆగి తలస్నానం చేస్తే పేలు పోతాయి
అంతే కాదు చుండ్రు కుడా పోయి జుట్టు చక్కగా పెరుగుతుంది.