చెమట కాయలు కోసం చిట్కా


వేసవిలో చెమట కాయలు వచ్చి బాగా చిరాకు వస్తుంది
అలాంటప్పుడు ఇలా చెయ్యండి
వేపాకు, గంధం పసుపు కలిపి నూరి చెమటకాయలు ఉన్నచోట రాస్తే చెమటకాయలు పోతాయి
హాయిగా ఉంటుంది.