మొక్కజొన్న ఉండలు (Popcorn Laddu in Telugu)

మొక్క జొన్నఉండలు :

కావలసినవి :

పాప్ కార్న్: రెండు కప్పులు

నువ్వులు : అర కప్పు 
పల్లీలు : అర కప్పు 
ఎండుకొబ్బరిపొడి :  అరకప్పు
నెయ్యి : కప్పు
బెల్లం : కప్పులు
యాలకుల : పొడి చిటికెడు.

తయారు చేసే విదానం :


1) ఒక బాణాలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి పాప్ కార్న్, నువ్వులు, పల్లీలు, కొబ్బరిపొడి  విడి విడిగావేయించుకోవాలి.

2) చల్లారిన తర్వాత విడి విడిగా పొడి చేసి ఒక గిన్నెలోవేసుకోవాలి.
3) ఇప్పుడు ఈ మిశ్రమంలో బెల్లం, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలపాలి. 
4) ఈ పిండి ని చిన్నచిన్న ఉండలుగా చుట్టూ కోవాలి.