
బెండకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:
బెండ కాయలు : పది
టమాట :ఒకటి ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిర్చి: పది
చింతపండు : నిమ్మకాయంత
బెల్లము : కొద్దిగా
ఉప్పు : తగినంత
వెల్లుల్లి : నాలుగు రేకలు
నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు
తయారుచేయువిధానం:
1) కళాయి లో నూనె పోసివేడిచేయ్యాలి.దానిలో కట్ చేసిన బెండకాయలు వేసి పది నిమిషాలు వేయించాలి.2) పొడిపొడిగా వేగిన తరువాత తీయ్యాలి.
3) ఇప్పుడు దీనిలో టమాటా వేసి వేయించాలి.
4) తరువాత పచ్చిమిర్చి వేయించాలి
5) ఇప్పుడు మిక్సిలో మిర్చి, ఉప్పు, ఉల్లి, చింతపండు,వెల్లుల్లి, టమాటా
జీలకర్ర వేసి మిక్సి పట్టాలి.
6) తరువాత దీనిలోబెల్లం, వేయించిన బెండ కాయలు వేసి ఒక సారి తిప్పాలి.
కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు.
అంతే బెండకాయ పచ్చడి రెడీ.
అంతే బెండకాయ పచ్చడి రెడీ.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te