కావాల్సిన పదార్డాలు :కోడి గుడ్లు 6
శనగ పిండి1/4 కేజీ
కారం టీ స్పూన్
ఉప్పు తగినంత
వంట సోడా చిటికడు
గరం మసాల పౌడర్ కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడ
తయారు చేసే విదానం :
1) కోడిగుడ్లు ఉడికించి పెట్టుకోవాలి .
1) కోడిగుడ్లు ఉడికించి పెట్టుకోవాలి .
2) శనగ పిండి లో ఉప్పు, కారం ,వంటసోడా వేసుకొని కొద్దిగా వేడి నూనె వేసుకొని కలిపి తగినన్ని నీళ్ళు పోసి పిండిని జారుగా కలుపుకోవాలి
3) ఉడికించిన గుడ్డు ఒక్కోకటి నాలుగు ముక్కలు గా కట్ చేయాలి
4) ఈ ముక్కలపైన ఉప్పు, కారం,గరం మసాల పౌడర్ మూడు కలిపి చల్లు కోవాలి .
5) ఈ ముక్కలను కలుపుకున్న శనగపిండిలో ముంచి వేడి నూనెలో వేసి బజ్జిలా వేయించాలి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te