పంచదార - కేజీ
నీళ్ళు -గ్లాస్
తయారుచేయు విధానం
1) స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్ళు వేడి చేయాలి.దీనిలో పంచదార వేసి పాకం రానివ్వాలి.
2) పాకం వచ్చాక స్టవ్ ఆపాలి.ఈపాకాన్ని గరిటతో కలుపుతూ ఉంటె చిక్కగా తయారవుతుంది.
2) పాకం వచ్చాక స్టవ్ ఆపాలి.ఈపాకాన్ని గరిటతో కలుపుతూ ఉంటె చిక్కగా తయారవుతుంది.
3) దీనిని చిలకలు పోసే అచ్చులో వేసి చల్లారనివ్వాలి.
పది నిముషాలు అయ్యిన తరువాత తీస్తే చిలక ఆకారం వస్తుంది.
అంతే పంచదార చిలక తయారయ్యినట్టే.
పది నిముషాలు అయ్యిన తరువాత తీస్తే చిలక ఆకారం వస్తుంది.
అంతే పంచదార చిలక తయారయ్యినట్టే.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te