కావలసిన పదార్దాలు :
పెసర పప్పు : రెండు కప్పులు
నెయ్యి : కప్పు
పంచదార : రెండు కప్పులు
పాలు : కప్పు యాలకులపొడి : టీ స్పూన్
జీడిపప్పులు,బాదాం : అర కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పసర పప్పును దోరగా వేయించాలి.
2) చల్లారిన తరువాత మిక్సిలో వేసి పొడి చేయాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేసి పెసరపొడి వేసి ఎర్రగా
వేయించాలి.
4)ఇప్పుడు పాలు పోసి చిక్క పడే దాక ఉడికించాలి.
5) ఇప్పుడు పంచదార
వేసి ముద్దలా అయ్యే లా దగ్గరగా ఉడికించి యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.
6) దీనిని నెయ్యి రాసిన ప్లేటులోకి వేసి జీడిపప్పులు,బాదాం
ముక్కలు వేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te