
కావలసిన పదార్దాలు :
పాలపొడి : అరకేజి
మైదా : పావుకేజీ
పంచదార : రెండు కేజీలు
నెయ్యి : మూడు వందల గ్రాములు
నీళ్ళు : అరలీటరు
తయారుచేయు విధానం :
1) స్టవ్ ఫై కళాయి పెట్టి అరలీటరు
నీళ్ళు, పంచదార వేసి తీగపాకం రానివ్వాలి.
2) ఒక గిన్నెలో పాలపొడి, మైదా, నెయ్యి
వేసి కలపాలి.
3) పాకం వచ్చాక కలిపిన మైదా మిశ్రమం
పాకంలో వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి.
4)మిశ్రమం చిక్క బడ్డాక మిగిలిన నెయ్యి
వేస్తూ కలపాలి.
5)ఇప్పుడు నెయ్యి రాసిన పళ్ళెంలోగట్టి
పడిన మైదా మిశ్రమం వేసి చల్లారనివ్వాలి.
6) చల్లారక ముక్కలుగా కట్ చేసి స్వీట్స్
చుట్టే కాగితంతో ఒక్కో ముక్కను చుట్టాలి.
7)అలా చుట్టకుండా విడిగా ఉంచితే గాలి
తగిలి తడితడిగా అవ్వుతాయి.
Post a Comment