వంటపేరు : పులావ్
కావలసిన పదార్ధాలు :
బాస్మతి బియ్యం : అరకిలో (రెండు గ్లాసులు )
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి: మూడు
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
లవంగాలు : ఐదు
దాల్చినచెక్క : చిన్న ముక్కలు రెండు
యలుకులు : నాలుగు
మరాటి మొగ్గలు : నాలుగు
జాజికాయ : చిన్న ముక్క
జాపత్రి : రెండు రేకులు
పలావు ఆకు : మూడు
సాజిరా : 1 టీ స్పూన్
కొత్తిమిర : 1 కట్ట
పుదినా : అరకట్ట
ఉప్పు : సరిపడ
నెయ్యి : అర కప్పు
తయారుచేయు విధానం :
1) బియ్యం కడిగి నీళ్లు వంచి పక్కన పెట్టాలి.
2) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి వేడిచేయ్యాలి.
4) మసాల దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లి
ముక్కలు వేసి వేపాలి.
5) తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చేవరకు వేపి, కొత్తిమిర,
పుదినాకూడా వేసి ఒకసారి కలపాలి.
6) ఇప్పుడు బియ్యం వేసి కాసేపు కలిపి, ఉప్పు, నాలుగు గ్లాసుల నీళ్లు వేసి
కుక్కర్ మూతపెట్టాలి.
7) కాసేపటికి విజిల్స్ రావటం మొదలు పెడుతుంది, ఇప్పుడు రెండే రెండు
విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
* అంతే పులావ్ రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te