వంటపేరు : చపాతి & బంగాళాదుంప కూర
కావలసిన పధార్ధాలు :
చపాతి చేయటానికి :
గోధుమ పిండి : పావుకేజీ
ఉప్పు : కొద్దిగా
నూనె : చపాతి కాల్చటానికి సరిపడ
కూర చేయటాని :
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : రెండు
అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కారం : అర టీ స్పూన్
నూనె : ఒక టేబుల్ స్పూన్
సెనగపిండి : అర టీ స్పూన్
బంగాళదుంపలు : రెండు
తయారుచేయు విధానం :
1) గోధుమ పిండిని కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలిపి, అర గంట
పక్కనపెట్టాలి.
2) బంగాళాదుంపలు వుడకపెట్టి, తొక్కతీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
ఉల్లి, మిర్చి ముక్కలుగా చేసి ఉంచాలి.
3) స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక ఉల్లి ముక్కలు,
పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.
4) తరువాత ఉడకబెట్టిన బంగాలదుంపల ముక్కలు వేసి కలిపి, ఉప్పు,
కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
5) ఇప్పుడు కొచెం నీళ్ళల్లో సెనగపిండి వేసి, ఉండలులేకుండా కలిపి,
ఉడుకుతున్న కూరలో వేసి కలపాలి.
6) కూర చిక్కగా (నీరు తగ్గిన) అయ్యాక స్టవ్ మీదనుండి దించాలి.
* అంటే చపాతి లోకి కూరరెడి .
7) ఇప్పుడు కలిపిన గోధుమ పిండి ముద్దను తీసుకోని చిన్నచిన్న
ఉండలుగా చేసి చపాతిలా చెయ్యాలి.
8) స్టవ్ మీద అట్లరేకు పెట్టి (నాన్-స్టికు పాన్) గొద్దిగా నూనె వేసి, వేడయ్యాక
చపాతి వేసి రెండు ప్రక్కలా కాల్చాలి.
* అంతే వేడివేడి చపాతి రెడి.

Post a Comment