పెరుగు పచ్చడి (Curd Chutney / Perugu Pachchadi)

వంటపేరు : పెరుగు పచ్చడి 


కావలసిన పదార్ధాలు :


పెరుగు : రెండుకప్పులు
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : రెండు
కొత్తిమిర : 1 కట్ట 
ఉప్పు : సరిపడ


తయారుచేయు విధానం : 


1) పెరుగులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కట్ చేసిన 
    కొత్తిమిర వేసి బాగా కలపాలి.
2) అరగంట పక్కన పెట్టాలి.


* ఇప్పుడు పలావుతో తినటానికి రెడి.