వంటపేరు : పొంగడాలు
కావలసిన పదార్ధాలు :
బియ్యం : 1 కేజీ
బెల్లం : అరకేజీ
నూనె : అరకేజీ
తయారుచేయు విధానం :
1) ఒకరోజు ముందు బియ్యం నానబెటాలి.
2) మరుసటి రోజున పిండి దంచాలి, జల్లించి తడి ఆరకుండా నొక్కాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి బెల్లం ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు
కలిపి పాకం పట్టాలి. (ఇది మరీ లేతగాను కాకుండా ముదురుగాను
కాకుండా పాకం పట్టాలి)
4) పాకం వచ్చాక పిండి పోసి కలపాలి. ఇప్పుడు చలివిడి తయారు
అవుతుంది.
5) ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు చలివిడిలో కలిపి ఉండలు లేకుండా చిక్కగా
కలపాలి.
6) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె పోసి కాగిన తరువాత లోతు గరిటితో
పిండిని తీసి నూనెలో వేస్తె పొంగాడంలా పైకితేలుతుంది.
7) వేగాక రెండో ప్రక్క తిప్పి వేగాక తీసి పళ్ళెంలో పెట్టుకోవాలి.
* చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి.
* అంతే పొంగడాలు రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te