వంటపేరు : కిచిడి
కావలసిన పధార్ధాలు :
బియ్యం : అరకేజీ
పెసరపప్పు: పావుకేజీ
కేరెట్ ముక్కలు : కప్పు
బీన్సు ముక్కలు : కప్పు
పచ్చి బటాణి : కప్పు
పాలకూర : కట్ట
కాలిప్లవార్ ముక్కలు : కప్పు
కొత్తిమిర : కట్ట
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి ముద్ద : టేబుల్ స్పూన్
పసుపు : టీ స్పూన్
చెక్క: చిన్నముక్క
లవంగాలు : ఆరు
యలుకులు : నాలుగు
కాప్సికం : రెండు
ఉప్పు : తగినంత
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
అల్లంవెల్లుల్లి ముద్ద : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) బియ్యం, పెసరపప్పును కడిగి పక్కనపెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కుక్కర్ లో నెయ్యి వేసి కాగాక, మసాల దినుసులు వేసి
వేపాలి.
3) ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద వేసి ఒక నిముషం వేపి కూరగాయ ముక్కలు, పచ్చి బటాణి వేసి రెండు నిముషాలు వేపి, పాలకూర తురుము, కొత్తిమిర తురుము వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు బియ్యం, పప్పు, పసుపు, ఉప్పు వేసి
(పప్పు, బియ్యానికి డబుల్) రెండు వంతులు నీళ్ళువేసి మూతపెట్టాలి.
5) రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
* అంతే కిచిడి రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te