వంటపేరు : కాకరకాయ వేపుడు
కావలసిన పదార్ధాలు :
కాకరకాయలు : పావుకేజీ
పోపుదినుసులు : రెండు టీ స్పూన్ లు
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె : కప్పు
తయారుచేయు విధానం :
1) కాకరకాయలు ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా
నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి.
2) ఐదు నిముషాలు ఉడికిన తరువాత దించి నీళ్లువుంటే వంచి
పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి
వేగాక వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కాకరకాయ ముక్కలు
వేసి కలపాలి.
4) ఐదు నిముషాలు వేగాక ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
5) మరో ఐదునిముషాలు వేపి, కాకరకాయలు బాగావేగి, పొడిపొడిగా
అయ్యాక స్టవ్ ఆపాలి.
* అంతే కాకరకాయ వేపుడు రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te