వంటపేరు : జిలేబిలు
కావలసిన పదార్ధాలు :
మైదా : పావుకిలో
పంచదార : పావుకిలో
పెరుగు : 1 కప్పు
నూనె : పావుకిలో
తయారుచేయు విధానం :
1) మైదాని జల్లించి పెరుగువేసి కలపాలి, దీనిని ఆరు గంటలు పక్కన పెట్టాలి.
2) ఇది పొంగి కాస్త పులుస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి
చెయ్యాలి.
3) నూనె కాగాక పిండిని, మద్యలో రంద్రం చేసిన క్లాత్ లో వేసి నాలుగు
మూలలు కలిపి పట్టుకొని, నూనెలో జిలేబిలా వచ్చేట్టు నొక్కాలి.
4) ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి, పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి
తీగపాకం పట్టాలి.
5) ఇప్పుడు వేగిన జిలేబిలను పాకంలో వేసి రెండు నిముషాలు వుంచి
తియ్యాలి.
* అంతే జిలేబిలు రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te