జలుబు వల్ల ముక్కు దిబ్బడిగా ఉంటె చిట్కా (Health Tip in Telugu)

ముక్కు దిబ్బడిగా ఉన్నప్పుడు ఇలా చెయ్యండి.

1) వామును నలిపి ఒక గుడ్డలో (క్లాత్ లో ) మూటకట్టి వాసన పీలుస్తూ ఉంటె ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
2) అలాగే వాము మూటను తలగడ దగ్గర పెట్టుకొని పడుకున్న ముక్కు దిబ్బడ తగ్గుతుంది.