పాలు ఎక్కువ సేపు పాడవకుండాచిట్కా (Home Tip in Telugu )

పాలు ఎక్కువ సేపు పాడవకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి.

1) పాలు కాచే టప్పుడు కొద్దిగా పంచదార వేసి కాస్తే ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి.

2) అలాగే కాచిన పాలల్లో కొన్ని బియ్యం గింజలు వేసిన పాలు ఎక్కువసేపు యిరిగి పోకుండా ఉంటాయి.