సువాసన తో కూడిన టీ కావాలంటే ఇలా చెయ్యండి. 1) టీ పొడిలో యాలకులు తోక్కలు వేసి ఉంచితే టీ కాచేటప్పుడు టీ పొడితో పాటు యాలుకలు(ఇలాచిలు ) వేసినట్లు అవ్వుతుంది. 2) టీ మరిగించేటప్పుడు టీ పొడితో పాటే యాలకుల తొక్కలు మరుగుతాయి కాబట్టి, టి కి మంచి రుచి వస్తుంది. 3) సువాసన తో కూడిన చక్కటి టీ మీ సొంత మవ్వుతుంది.
Post a Comment