ఫ్రిజ్ లేనివాళ్ళకు చిట్కా (Home Tip in Telugu )

ఫ్రిజ్ లేనివాళ్ళు కూరకాయలు పాడవుతాయి అని కంగారు పడకండి.
ఫ్రిజ్ లేకున్న కూరకాయలు తాజాగా ఉంచుకోవచ్చు.
ఎలా అంటే? కూరకాయల్ని ఒక పాలిధిన్ కవర్లో పెట్టి కవరును రబ్బరు బ్యాండ్ తో  కట్టండి.
ఇలా చెయ్యడం వలన కూరకాయలు వాడి పోకుండా తాజాగా ఉంటాయి.