కావలసిన పదార్దాలు :
చేపముక్కలు : అర కేజీ
చింత చిగురు : కప్పు
టమాటాలు ముక్కలు : కప్పు
ఉల్లి ముక్కలు :అర కప్పు
పచ్చిమిర్చి: మూడు నిలువు ముక్కలు గా కట్చెయ్యాలి.
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
గరం మషాలా : అర టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
1) చేప ముక్కలు కడిగి శుబ్రం చేసి పక్కన పెట్టండి.
2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేయించాలి.
3) తరువాత అల్లం వెల్లుల్లి వేసి కాసేపు వేయించి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి చిన్నమంటఫై మగ్గించాలి.
4) ఇప్పుడు చింతచిగురు వేసి ఒక నిముషం కలిపి కడిగి పక్కన పెట్టిన చేపముక్కలు వేసి,
ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి.
5) పది నిముషాలు ఉడికిస్తే కూర రెడి అవ్వుతుంది. దించేముందు గరం మషాలా , కొత్తిమీర వేసి మూత పెట్టి పదినిముషాలు ఆగి వడ్డించండి.

Post a Comment