గుడ్లు : మూడు
బెండకాయలు : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
మషాలా పొడి : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : రెండు చిటికెలు
తయారు చేయు విధానం:
1) బెండకాయలు కడిగి తుడిచి చిన్నముక్కలుగా కట్ చెయ్యాలి.
3) నూనె కాగాక చిన్నగా కట్ చేసిన బెండ కాయ ముక్కలు వేసి వేయించాలి.
4) అవి వేగుతుండగా ఒక గిన్నెలోకి గుడ్లు కొట్టి సోన వేసి బాగా గిల కొట్టాలి.
5) ఇప్పుడు వేగుతున్న బెండకాయాల్లో గుడ్డు సొన వేసి కలుపుతూ ఉండాలి.
6) ఇవిబాగా వేగిన తరువాత కారం, ఉప్పు, పసుపు, మషాలా పొడి వేసి బాగా కలిపి ఒక నిముషం అయ్యాక స్టవ్ ఆపాలి.
అంతే బెండకాయ గుడ్లు పొరటు (పుల్టా) రెడి .
Post a Comment