కొత్తిమీరసూప్(Soup in Telugu )


కావలసిన పదార్దాలు: 

బోన్లెస్ చికెన్ : కొద్దిగా 
పచ్చిమిర్చి : రెండు 
కొత్తిమీర : రెండు కట్టలు 
నిమ్మరసం : టీ స్పూన్ 
అజినామోటో : రెండు గ్రాములు 
ఉప్పు : తగినంత 
చెక్కెర : టీ స్పూన్ 
నూనె : టేబుల్ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) పచ్చిమిర్చి , కొత్తిమీర కలిపి ముద్దగా నూరాలి.
2) గిన్నెలో తగినన్ని నీరు పోసి దానిలో కొత్తిమీర పేస్టూ వేసి ఉడికించాలి. 
3) దీనిలో చికెన్ ఖీమా వేసి ముడు నిముషాలు ఉడికించి తరువాత అజినామోటో, ఉప్పు, చెక్కర వేసి ఉడికించాలి.
4) చివరగా ఉడుకుతున్న సూప్ లోనిమ్మరసం, నూనే  వేసి కలిపి స్టవ్ ఆపాలి.
వేడివేడి కొత్తిమీర సూప్ రెడి.