కావలసినపధర్దాలు :
శెనగపిండి : కప్పు
గోధుమపిండి : రెండు టీ స్పూన్లు
బొంబాయి రవ్వ: టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
టమోటాలు ముక్కలు : పావుకప్పు
కారం : కొద్దిగా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం ముక్కలు : అర టీ స్పూన్
ఉల్లి ముక్కలు : అర కప్పు
జీలకర్ర : కొద్దిగా
కొత్తిమీర తురుము : అరకప్పు
పసుపు : కొద్దిగా
జిరా పొడి : కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు : టీ స్పూన్
తయారుచేయు విధానం:
1) ఒక గిన్నెలో ఫైన చెప్పిన అన్నీరకాల పదార్దాలు వేసి కొద్దిగా నీళ్ళుపోసి దోశ పిండిలా కలుపుకోవాలి.
2) స్టవ్ ఫై పాన్ పెట్టి వేడి చేసి ఈ పిండిని అమ్లెట్లా వేసి చుట్టూ కొద్దిగా నూనె వేసి రెండు ప్రక్కలా కాలనిచ్చి తీసుకోవాలి.
గుడ్డు తినని వాళ్లకు ఇది చాలా బాగుంటుంది.
శెనగపిండి : కప్పు
గోధుమపిండి : రెండు టీ స్పూన్లు
బొంబాయి రవ్వ: టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
టమోటాలు ముక్కలు : పావుకప్పు కారం : కొద్దిగా

Post a Comment