అటుకులు లడ్డు (Atukula Ladu in Telugu )

కావలసిన పదార్దాలు : 

అటుకులు : రెండు కప్పులు 

పంచదార : రెండు కప్పులు 
కొబ్బరి తురుము :నాలుగు టేబుల్ స్పూన్లు 
జీడిపప్పులు : కప్పు 
పిస్తా : అర కప్పు 
నెయ్యి : తగినంత 

తయారుచేయు విధానం :


1) స్టవ్ ఫై కళాయి పెట్టి అటుకులు వేసి దోరగా వేయించాలి

2) వేయించిన అటుకులు చల్లారిన తరువాత వాటిలో ఫై న చెప్పిన పదార్దాలు అన్ని వేసి కలపాలి.
3) వీటిని మిక్సిలో వేసి మెత్తగా పొడి చెయ్యాలి.
4) ఈ పొడిని ఒక పళ్ళెంలో వేసి కరిగించిననేయ్యి వేసి కలుపుతూ లడ్డుల్లా చుట్టుకోవాలి.
అంటే అతుకుల లడ్డు రెడి.