ఆ రోజుల్లో నొప్పికి చిట్కా (Health Tip in Telugu )


చాలామంది అమ్మాయిలు ఆ మూడురోజులు కడుపు నొప్పితో బాద పడతారు
అలాంటి పిల్లలు ఇలా చెయ్యండి.

ఆలోవిరా గుజ్జును (కలబంద )రోజు కొద్దిగా ఉదయం, సాయంత్రం తింటుంటే ఆ రోజుల్లో వచ్చే కడుపు నొప్పి తగ్గి పోతుంది.