బ్యూటీ టిప్(Beauty Tip in Telugu )


కొందరికి జుట్టు బాగా ఊడిపోతుంది అలాంటి వారు ఇలా చేసి చుడండి.

అలాగే కలబంద గుజ్జు తలకు పెట్టుకొని తలంతా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.