పంచదార కు చిట్కా(Sugar Tip in Telugu )

పంచదార లో చీమలు చేరకుండా ఉండాలంటే పంచదార ఉన్న డబ్బాలో నాలుగు లవంగాలు వేస్తె చీమలు పట్టవు.