తలుపులు పాడవకుండా చిట్కా (Home Tip in Telugu)

క్రొత్త తలుపులకు పెయింట్ వేసేముందు మడ్డి కోటింగ్ వేసి ఆ తరువాత పెయింట్ వేస్తె తలుపులు, కిటికీలు చాలా కాలం వరకు పాడవకుండా బాగుంటాయి.