వర్షాకాలం చిట్కా (Health Tip in Telugu )





వర్షాకాలం లో వచ్చే సమస్యలకు చిట్కా

నీళ్ళల్లో పని చేసే వాళ్లకు చాలా మందికి కాళ్ళు ఒరిసి పుండ్లు పడతాయి.

అలాంటి వాళ్లకు రాత్రుళ్ళు కాళ్ళు నొప్పిలుతో నిద్ర పట్టదు

అలా పడ్డప్పుడు ఈ చిట్కా పాటించండి

కొంచెం మంచి నూనె తీసుకోని దానిని  గోరు వెచ్చగా చేసి దానిలో  పసుపు 

వేసి కలిపి దానిని కాళ్ళకు మృదువుగా మర్ధనా చేస్తే కాళ్ళ పుండ్లు, నొప్పులు 

తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.