హెల్త్ టిప్స్(Health Tip in Telugu )1) జలుబు చేసి నప్పుడు ముక్కు పట్టేసినట్లువుంటె ఇలా చేసి చూడండి.
ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క చిదగొట్టి వేసి మరిగించండి.
గోరు వెచ్చగా ఉండగానే చిటికెడు మిరియాలపొడి కలిపి వడ పోసుకొని తాగండి.
వెంటనే రిలీఫ్ వస్తుంది.