మృదువు గా ఉండే చర్మం కోసం చిట్కా


మృదువైన చర్మం కోసం చిట్కా

మనం స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది
అంతే కాకుండా చర్మం వ్యాధులు రావు.వంటి నొప్పులు కుడా రావు.