వేపాకులతో చిట్కాకాంతివంత మైన మొఖం కోసం

వేపాకులు తో చిట్కా
కాంతివంతమైన ముఖం కోసం చిట్కా

కొన్ని వేపాకులు, కొంచెం గంధం కలిపిమెత్త గా నూరి దానిలో చిటికెడు పసుపు కలిపిమోఖనికి రాసి ఐదునిముషాలు ఆగి చల్లని నీటితో కడిగేస్తే మొఖం మీద మొటిమలు, మచ్చలు పోయి మొఖం కాంతివంతంగా ఉంటుంది