అందమైన గోళ్ళుకోసం చిట్కా

గోళ్ళు అందంగా ఉండాలంటే ఇలా చేసి చుడండి.
నిమ్మరసం లో కాటన్ ముంచి గోళ్ళు (గోరు )మీద సున్నితంగా రాస్తుంటే గోళ్ళు అందంగా మెరుస్తాయి.