ఈగలు కోసం చిట్కా

డైనింగ్ టేబుల్ మీద  ఈగలు వాలకుండా ఉండాలంటే  

ఉప్పు కలిపిన నీటిలో  గుడ్డ ముంచి దానితో 

టేబుల్ తుడిస్తే ఈగలు  వాలవు .