పుచ్చకాయ చిట్కా


వేసవిలో పుచ్చకాయలు చాలా మంచిది అంటారు
దీనిలో నీటి శాతం ఎక్కువ అని తెలుసు కాని ఎంత శాతం ఉంటుంది అనేది చాలామందికి తెలియదు .
అసలు పుచ్చకాయలో ఏవి ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుందాం.
పుచ్చకాయలో ఉండే పోషకాలు.
నీటి శాతం _  96 శాతం
కార్బోహైడ్రేట్లు _  3.3 శాతం
ఖనిజ లవణాలు _ 0.2  శాతం
ప్రోటీన్లు  _  0.3 శాతం


200 గ్రాముల పుచ్చకాయతింటే మనకు లబించే పోషక పదార్దాలు.
పాస్ఫరస్  _  25   మిల్లి గ్రాములు
ఐరన్   _    15  మిల్లి గ్రాములు
కాల్షియం  _  22  మిల్లి గ్రాములు

ఇప్పుడు వేసవి కాబట్టి పుచ్చకాయను ఎక్కువుగా తీసుకోండి.
దీనివల్ల దాహం తగ్గుతుంది.
పుచ్చకాయ రసం త్రాగితే మెదడు కు మంచిది.
ఈ రసం రక్తాన్ని శుబ్ర పరుస్తుంది.
ఈ రసం త్రాగితే రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది.